Welcome to NFPE Guntur


Send latest circulars/news/articles that you wish to share on this blog
to " gunturnfpe@gmail.com " with your name,email,mobile.

SPORTS MEET OF WOMEN EMPLOYEES

ది 08-03-2014 న ప్రపంచ మహిలదినోత్సవం సందర్భంగా  గుంటూరు NFPE మహిళా కమిటీ అధ్వర్యంలో గుంటూరు D.O. ప్రాంగణంలో మహిళా ఉద్యోగులకు ఆటల పోటీలు నిర్వహించటం జరిగింది ఈ కార్యక్రమానికి శ్రీమతి  G. శ్రీమతి గారు అధ్యక్షత వహించగా,COM  V వరకుమారి ,
Com. పద్మావతి గారి పర్యవేక్షణలో పోటీలను నిర్వహించటం జరిగింది . ఇంకా ఈ కార్యక్రమం లో శ్రీమతి పౌలినమ్మ ,శ్రీమతి A. భ్హులక్ష్మి ,శ్రీమతి కమల, ఇంకా చాలామంది సీనియర్ మహిళా ఉద్యోగులు మరియు పోస్ట్ విమెన్ లు జిడి ఎస్  మహిళా ఉద్యోగులు పాలుగోన్నరు  ఆద్యంతం ఆసక్తి కరంగా కొనసాగిన ఈ పోటిలలో మహిళలందరూ  ఏంటో ఉత్సాహం గ పార్టిసిపేట్ చేసారు; రకరక లైన పోటిలలో విజేతలకు మహిళా దినోత్సవం నాడు జరిగే కార్యక్రమం లో బహుమతులు అందచేయటం జరుగుతుంది 
















Disclaimer:
The information contained in this website/blog is for information purpose only. This blog Author/Admin is not responsible for the accuracy, reliability and completeness of information provided in this website/blog. By viewing/reading this website/blog, you are accepting this.
--- Admin.
© 2019. NFPE Guntur.

Site is best viewed in Google Chrome.