గుంటూరు డివిసన్ మహిళా కమిటీ ఆధ్వర్యం లో ది .08-03-2014 న అంతర్జాతియ మహిళా దినోత్సవ వేడుకలు నిర్వహించ బడ్డాయి . దీనికి శ్రీమతి G శ్రీమతి గారు అధ్యక్షత వహించగా , గౌ spo 's శ్రీ సత్యనారాయణ గారు సతీ సమేతంగా గౌరవ అతిదిగా విచ్చేసారు . ఇంకా ipo శ్రీమతి హనీ గారు విశిష్ట అతిదిగా మరియు శ్రీమతి వరకుమారి గారు విచ్చేసారు . గౌ ASP లు శ్రీ రామకృష్ణ మరియు శ్రీ శ్రీనివాస రావు గారు కూడా ఈ వేడుకలలో పాల్గొన్నారు . వీరందరినీ COM . CH . పద్మావతి గారు వీరందరినీ సాదరంగా వేదిక మీదకు ఆహ్వానించారు . తదుపరి జరిగిన సమావేశంలో అతిధులు తమ సందేశాన్ని అందచేసారు . ఇంకా విచేసిన మహిళలు కూడా కొందరు తమ సందేసాని అందచేసారు . COM . D. B . సంపూర్ణం గారి ప్రార్ధన గీతం తో ప్రారంభం ఐన సమావేశం ,శ్రీమతి శారద గారి వోట్ అఫ్ thanks తో ముగిసింది . అనంతరం అందరికి dinner కూడా ఏర్పాటుచేసారు . ఈ సమావేశం divison నాయకులు , సభ్యులు మగవారు కూడా పాల్గొన్నారు