మనమంతా భారతీయులం
మన మధ్య 1947 లో స్వతంత్రం ప్రకటిస్తూ బ్రిటిషు సామ్రాజ్యవాదులు
పెట్టి పోయిన కార్చిచ్చు ఇంకా రగులుతూనే ఉంది . మన అఖండ
భారతాన్ని మత ప్రాతిపదికగా రెండు దేశాలుగా విభజించి ఇరుప్రాంతల
సోదరులు తన్నుకుని చచ్చేలా చేసి పోయారు . స్వతంత్రం వచ్చిన
ఆనందం కంటే జరిగిన ప్రాణ , ఆస్తి నష్టం ఏంతో ఎక్కువ . తమ వారిని ,
ఆస్తులను పోగొట్టుకొని అనాధలుగా మిగిలిన వారెందరో .....
తమ స్వార్ధ రాజకీయాల కోసం పదవుల కోసం నా మన దేశాన్ని
విచిన్నం చేయాలను కునే స్వార్ధ పరులకు బుద్ధి వచ్చేలా మన మంత
ఒక్కటే అని ఎలుగెత్తి చాటండి ... సోదరులారా ఎవరో స్వార్థం కోసం సొంత సోదరులతో వైరం వద్దు ..