కేంద్ర ప్రభుత్వ కార్మిక వ్యతిరేఖ విధానాలను నిరసిస్తూ , అధిక ధరలను అరికట్టాలని , కనీస వేతనాలను ,పెన్షన్ ను అమలు చేయాలనీ కోరుతూ దేశం లోని 10 కేంద్ర కార్మిక సంఘాలు తలపెట్టిన సెప్టెంబర్ 2 ,2015 సమ్మె విజయవంతమైంది . ఇందులో భాగంగా గుంటూరు లో తలపెట్టిన ర్యాలి లో పోస్టల్ J C. A కూడా ఫాల్గొంది . ఇందులో పెద్ద సంఖ్యలో ఉద్యోగులు పాల్గొన్నారు . PENSIONERS సంఘం కూడా పాల్గొని తమ మద్దతు తెలియచేసింది ..