A.P. సర్కిల్ J C A పిలుపు మేరకు గుంటూరు డివిజన్ లో NFPE , FNPO ల ఆధ్వర్యం లో జరిగిన ధర్నా విజయవంతమైంది . ఇందులో పెద్ద సంఖ్యలో P III , పోస్ట్ మాన్ ,జి డి ఎస్ కామ్రేడ్ లు పాల్గొన్నారు .అన్ని ఆఫీసు ల నుంచి ప్రతినిధులు హాజరైనారు . పెద్ద సంఖ్యలో మహిళా కామ్రేడ్ లు పాల్గొన్నారు . వారందరికి కృతజ్ఞతలు .
ధర్నా ను విజయవంతం చేసిన కామ్రేడ్ లు అందరికి J C A తరుపున విప్లవభినందనలు ..
పోస్టల్ ఉద్యోగుల ఐక్యత వర్ధిల్లాలి