కా జడ సాంబశివ రావు కి నివాళి అర్పిస్తున్న మహిళా కామ్రేడ్స్
అధ్యక్షోపన్యాసం చేస్తున్న మహిళా కన్వీనర్ కామ్రేడ్ జి . శ్రీమతి గారు
ముఖ్య అతిధి శ్రీమతి ఆదిలక్ష్మి గారు , UTF జిల్లా సహాధ్యక్షురాలు ,గుంటూరు
ప్రసంగిస్తున్న శ్రీమతి హనీ గారు, పోస్టల్ ఇన్స్పెక్టర్ , గుంటూరు
శ్రీమతి షకీలా గారు, UTF
ఆత్మీయ అతిధి శ్రీమతి సరిత గారు , DSP ,గుంటూరు
హాజరైన IPO (C) Sri YADAV ji & మహిళా కామ్రేడ్ లు
కంటింజెంట్ స్టాఫ్ ను సత్కరిస్తున్న అతిధులు