Ø కొత్తపేట జనరేటర్ కి రిపేర్లు పూర్తయ్యాయి బ్యాటరీ కోసం ఇండెంట్ ప్లేస్
చేశారు. రాగానే బిగిస్తారు
Ø కొత్తపేట పోస్ట్ ఆఫీస్ కి ఫ్యాన్లు రిపేర్ చేసుకోవడానికి పర్మిషన్ ఇచ్చారు.
ఇమీడియట్గా రెండు ఫ్యాన్స్ రిపేర్ చేయిస్తారు తర్వాత ఫండ్స్ రాంగనే 2 కొత్తవి
ఇస్తారు. 4 LED TUBE LIGHTS DO నుంచి తీసుకు వెళ్ళమని
చెప్పారు
Ø Guntur
Collectorate SO, Guntur Bazar SO, Chandramouli Nagar పోస్ట్ ఆఫీస్
లకు పోస్ట్మాస్టర్ దగ్గర్నుంచి రిప్లై రాంగానే ఆర్ వో కి రాసి వాటర్ డిస్పెన్సర్
లు సప్లై చేస్తారు
Ø ఏటుకూరు నల్లపాడు పోస్ట్ ఆఫీసులు పూర్తిగా గుంటూరు మున్సిపల్ కార్పొరేషన్
పరిధి కి వచ్చినట్లు మన సర్టిఫికెట్లు సమర్పించాము. RO నుంచి
పర్మిషన్ రాంగానే గుంటూరు HRA వచ్చే ఏర్పాట్లు చేస్తారు
Ø పెదకాకాని పేరేచర్ల మరియు ఇతర ఆఫీసులకు డిపెండెంట్ సర్టిఫికెట్ల కోసం కలెక్టర్
గారికి డిఆర్ఓ గారికి లెటర్
రాశారు. వాటికి కూడా
పర్మిషన్ ఇస్తారు
Ø ఇటీవల ఏర్పాటు చేయబడిన NDC కి చంద్రమౌళి నగర్ ఢెలివరీ వైపు నుంచి ద్వారం ఏర్పాటు మరియు
ట్రైనింగ్ సెంటర్ కు దీనికి మథ్య పార్టీషన్ కోసం RO కి
రాశారు. త్వరలో పూర్తి చేస్తారు
Ø ఇంకా APAR లు రాని వాళ్ళు ఎవరైనా ఉంటే
డివిజన్ ఆఫీస్ కు తెలియ చేయాలి
Ø GDS ల.CEA
లు త్వరలోనే పరిశీలించి పూర్తి చేస్తారు
Ø బి వో లో సరైన ఫర్నిచర్ లేని వాళ్ళు తెలిపితే SP గారితో
మాట్లాడి ఇప్పించగలము. ఈరోజు
జొన్నలగడ్డ బి వో కి ఒక చైర్ ఇస్తామని చెప్పారు
Ø MACP I , II లో ఉన్న సమస్యలు కోసం రివైజ్డ్ DPC కోసం ఆర్ ఓ కి
రాశారు
Ø రైలు పేట పోస్ట్ ఆఫీస్ ని కొత్తపేట SO లోకి
మార్చకుండా వేరే భవనం వెతికితే కంపల్సరిగా మారుస్తామని చెప్పారు
Ø SB 103 లు పి ఎస్ డి లో ఉన్నాయి ఇండెంట్ వేసుకోవచ్చు
Ø మంగళగిరి డెలివరీ ఏరియా కి సంబంధించి మంగళగిరి ఏ ఎస్ పి గారు బీట్ల లో
మార్పులు అవసరం లేదని రిపోర్ట్ ఇచ్చారు. మనం దానిని వ్యతిరేకించి మళ్లీ
స్టాటిస్టిక్స్ అడిగి పోస్ట్మాస్టర్ గారి
నుండి రిపోర్ట్ తెప్పించు కోవాల్సిందిగా కోరాము
Ø గుంటూరు హెచ్ఓ కి ఒక గ్రూప్ డి ని అడుగగా స్టాటిస్టిక్స్ రాంగానే పరిశీలించి
తెలుపుతామన్నారు
Ø ఏపీ సెక్రటేరియట్ ఏపీ హైకోర్టు మరియు రాజధాని ప్రాంతాల్లో హెచ్ఆర్ఏ రాష్ట్ర
ప్రభుత్వ ఉద్యోగులకు 10% మాత్రమే ఇస్తున్నారని మంగళగిరి
ఏఎస్పీ గారు రిపోర్ట్ రా శారు. మనం దానిని వ్యతిరేకించి సెక్రటేరియట్ లో ఉన్న CDAC ఉద్యోగులకు పూర్తి HRA ఇస్తున్నట్లు ధ్రువీకరణ పత్రం సమర్పించాం మరల పరిశీలించవలసిందిగా కోరడం
జరిగింది
Ø గుంటూరు కలెక్టరేట్ పోస్ట్ ఆఫీస్ కి కూడా పోస్ట్ మాస్టర్ గారు కండోనేషన్
రిపోర్టు ఇవ్వగానే కొత్త క్యాష్ కౌంటింగ్ మిషన్ సప్లై చేస్తామని చెప్పారు
Ø ఇంకా ఐడెంటిఫికేషన్ కార్డులు ఇవ్వవలసిన పోస్ట్ ఆఫీస్ ల కోసం వేరే FUNDS ఏమన్నా ఉన్నాయా అని చూసి ఇస్తామని చెప్పారు .
---
ఇట్లు,
(ఎం.రామకృష్ణ)
డివిజనల్ సెక్రటరీ,
NFPE గుంటూరు.