Welcome to NFPE Guntur


Send latest circulars/news/articles that you wish to share on this blog
to " gunturnfpe@gmail.com " with your name,email,mobile.

FAREWELL FELICITATION TO SRI Y. JANARDHANA SARMA, DY.MANAGER, SPCC, GUNTUR

శ్రీ జనార్ధన శర్మ గారు డిప్యూటి సుపెరిందేంట్ అఫ్ పోస్ట్ ఆఫీసు ,O/O SPO 'S  , విజయవాడ కు  పదోన్నతి ఫై  బదిలీ ఇన సందర్భంగా  29 -03 -12  న బిజినెస్ పోస్ట్ సెంటర్ ,చంద్రమౌలినగర్ నందు వీడ్కోలు సభ  జరిగింది.


గౌ శ్రీ జైరాజ్ గారు అధ్యఖ్షత  వహించిన ఈ సభ కు శ్రీ శ్రీనివాస్ గారు ( DY మేనేజర్ ,SPCC ), శ్రీ జి .సతీష్ గారు , శ్రీమతి మధువాని  గారు , శ్రీ N .నాగేశ్వరరావు గారు , శ్రీ నరసింహ రావు గారు , శ్రీ అంబేద్కర్ రాజు గారు , మరియు పలువురు ఉద్యోగులు హాజరైయారు .


SPCC  ఉద్యోగులు శ్రీ నాగ రాజు , శ్రీ భాస్కర్ , శ్రీ భాష గారు  ఏర్పాట్లను పర్యవేక్షించారు .


ఈ సందర్భంగా పలువురు మాట్లాడుతూ శ్రీ జనార్ధన శర్మ గారి పని విధానం గురించి , ఇతరులకు సాయపడే మనసు గురించి గొప్పగా వివరించారు .








Disclaimer:
The information contained in this website/blog is for information purpose only. This blog Author/Admin is not responsible for the accuracy, reliability and completeness of information provided in this website/blog. By viewing/reading this website/blog, you are accepting this.
--- Admin.
© 2019. NFPE Guntur.

Site is best viewed in Google Chrome.