Welcome to NFPE Guntur


Send latest circulars/news/articles that you wish to share on this blog
to " gunturnfpe@gmail.com " with your name,email,mobile.

Provisional answer keys in respect of LDC examination for promotion to the cadre of Inspector post held on l6th & 17th November, 2019.


CLICK HERE to download.

Submit feedback/comments on the provisional key to your respective circle email provided in the above attachment by 22.01.2019

Videos of Strike on 08-01-2020 by Postal JCA, Guntur




Strike on 08-01-2020 by Postal JCA, Guntur

కేంద్ర JCA పిలుపు మేరకు ఈరోజు సమ్మెలో భాగస్వాములై మన GUNTUR division లోసమ్మెను విజయవంతం చేసిన NFPE, FNPO, AIGDSU మిత్రులందరికీ  విప్లవ అభినందనలు మరియు కృతజ్ఞతలు. లక్ష్మణరావు (MLC) గారు ఈ సమ్మెకు హాజరై ప్రత్యేక అభినందనలు తెలిపారు.














జడ సాంబశివరావు వర్ధంతి సభ 07-01-2020 వ తేదిన గుంటూరు కలెక్టరేట్ పోస్ట్ ఆఫీస్ వద్ద కుటుంబ సభ్యులు మరియు పోస్టల్ ఉద్యోగులు మరియు NFPE యూనియన్ ఆద్వర్యంలో జరిగింది


అతనేం పెద్ద స్థాయి ఉద్యోగి కాదు కానీ అందరూ అతన్ని గౌరవిస్తారు. అతను ఏం గొప్ప వక్త కాదు కానీ అందరికీ నాయకుడయ్యాడు. అతనేం ఆస్తిపరుడు కాదు కానీ రిటైర్ అయినా కూడా తను పని చేసి ఆ డబ్బులతో వేరే వాళ్లకు అన్నం పెట్టాడు. అతనికేం టెక్నాలజీ తెలియదు కానీ ఎవరికి ఏ సమస్య వచ్చినా ముందుండి పరిష్కరించేవాడుఅతనేం జాతీయస్థాయి నాయకుడు కాదు కానీ భారతదేశంలో ఎక్కడా లేని విధంగా విగ్రహం పట్టించుకున్న పోస్టల్ నాయకుడిగా నిలిచిపోయాడు. అతనికేం పెద్ద బంధుబలగం లేదు కానీ అతని వర్ధంతిని క్రమం తప్పకుండా చేస్తున్న ఆత్మబంధువులు సంపాదించుకున్నాడు. మనిషి కాస్తంత ఉండేవాడు కానీ వ్యక్తిత్వంలో చాలా గొప్పవాడు. ఎందరికో స్ఫూర్తి ప్రదాత మరెందరికో దిక్సూచిగా నిలిచిన మన జడ సాంబశివరావు వర్ధంతి తేది 07-01-2020 న గుంటూరు కలెక్టరేట్ పోస్ట్ ఆఫీస్ వద్ద కుటుంబ సభ్యులు మరియు పోస్టల్ ఉద్యోగులు మరియు NFPE యూనియన్ ఆద్వర్యంలో జరిగింది. 














Bike Rally on 06-01-2020 about strike (on 08-01-2020)


ఈరోజు జరిగిన బైక్ ర్యాలీ లో ఎనిమిదో తారీకు  జరుగు సమ్మె గురించి మాట్లాడుతున్న మన కామ్రేడ్ రామకృష్ణ గారు. జయప్రదం చేద్దాం జయప్రదం చేద్దాం ఎనిమిదో తారీకు జరిగే సమ్మెను జయప్రదం చేద్దాం.



Gate meeting at Pattabhipuram SO on 06-01-2020 about strike (on 08-01-2020)





Gate meeting at Kothapet SO on 06-01-2020 about strike (on 08-01-2020)



Gate meeting at Guntur HO on 06-01-2020 about strike (on 08-01-2020)




Gate meeting at Guntur Collectorate SO on 06-01-2020 about strike (on 08-01-2020)




Gate meeting at Chandramouli Nagar SO on 06-01-2020 about strike (on 08-01-2020)






Disclaimer:
The information contained in this website/blog is for information purpose only. This blog Author/Admin is not responsible for the accuracy, reliability and completeness of information provided in this website/blog. By viewing/reading this website/blog, you are accepting this.
--- Admin.
© 2019. NFPE Guntur.

Site is best viewed in Google Chrome.