ఒంగోలు డివిజన్ లో తపాల ఉద్యోగులపై , అధికారుల అక్రమ వేదింపులకు నిరసనగా jca ఒంగోలు డివిజన్ ఆధ్వర్యంలో జరుగుచున్న నిరసన కార్యక్రమాలకు NFPE GUNTUR సంగీభావం ప్రకటిస్తున్నది .
ఇది ఒక అధికారి నిర్ణయం మాత్రమె కాదు . దీని ఉద్యోగులను , యునియన్ లను అణచివేయటానికి జరుతున్న కుట్ర లలో భాగం గ పరిగణించండి .
అందరం కలసి దీన్ని ఎదుర్కుందాం, అక్రమాలకు వ్యతిరేకంగా గళం ఎత్తి కార్మికుల ఐక్యత ను చాటుదాం
workers unity zindabad