Welcome to NFPE Guntur


Send latest circulars/news/articles that you wish to share on this blog
to " gunturnfpe@gmail.com " with your name,email,mobile.

GDS DA ORDERS

పోస్టల్ ఉద్యోగ సోదరులారా    ఇప్పటికైనా తెలుసుకోండి  ఎవరు   GDS లను  మాయ మాటలతో కల్లబొల్లి కబుర్లతో  మోసపుచుతూ వస్తున్నారో ..................

 మనమందరం  ఒక్కటే 

మన సమస్యల పరిష్కారం కొరకు అందరం కలిసికట్టుగా పోరాడితేనే గని సాధించలేము 

 

DA 3.5%  అని అబద్దపు ప్రచారం , DEPT  ఉద్యోగులు , UNION లు  GDS సోదరుల సమస్యలను పట్టించుకోవటం లేదన్న ప్రచారాలు మనలని  విడదీయటం కోసమే ..

ఈరోజు వచ్చిన DA  7% వాళ్ళకి కనువిప్పు కావాలి 

ఎవరైనా సమస్యల సాధనలో కలిసివస్తే వారితో కలసి నడుద్దాం, మనందరి సమస్యలు పరిష్కరినుకుందాము 

 

పోస్టల్ ఉద్యోగుల ఐక్యత వర్ధిల్లాలి .....

WORKERS UNITY ZINDABAD 


GDS  DA  ORDERS






Disclaimer:
The information contained in this website/blog is for information purpose only. This blog Author/Admin is not responsible for the accuracy, reliability and completeness of information provided in this website/blog. By viewing/reading this website/blog, you are accepting this.
--- Admin.
© 2019. NFPE Guntur.

Site is best viewed in Google Chrome.