యే ధర్నా గాని హర్తాల్ గాని మొదలయ్యేటప్పుడు భారత జాతి పిత ఎప్పుడు ఈ మాటల్ని ఉదహరించే వారు
(బ్రిటిష్ గవర్నమెంట్ ని ఉద్దేశించి )
" మొదట వాళ్లు మిమ్మల్ని పట్టించి కోరు
తర్వాత మిమ్మల్ని చూసి నవ్వుతారు
తర్వాత మీతో పోరాడతారు
అంతిమంగా మీరే విజయం సాధిస్తారు "
ఏ పోరాటమైన ఒక్కరితోనే మొదలవుతుంది కాని చివరకు అందరు కలిసి విజయం సాదిస్తారు
ఇది మనం చేయబోయే 12-12-2012 ఒక రోజు సమ్మెకు కూడా వర్తిస్తుంది
అందరం కలిసి అందరి సమస్యల సాధన కోసం పోరాడదాం , చివరకు గెలుద్దాం
పోరాడితేనే సమస్యల పరిష్కారం సాధ్యం