Uttarakhand tragedy
confederation appeals to all central govt. employees
to donate one day wages to prime minister’s relief fundహిమాలయాల చారుధామ్ యాత్రలో జరిగిన కనివినీ యెరుగని ప్రకృతి విళయం లో సర్వం పోగొట్టుకొన్న భాధితుల కొరకు కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులందరూ తమ ఒక రోజు జీతం ను ప్రధానమంత్రి సహాయ నిధి కి విరాళం గ ఇవ్వవలసినదిగా "కేంద్ర ప్రభుత్వ ఉద్యోగుల సమాఖ్య " విజ్ఞప్తి చేస్తుంది .