బలహీనులను అణచివేసే గుణం మానవులకు మాత్రమె కాదు జంతువులలో కూడా ఉంది . కాని
సంఘటితంగా పోరాడితే ఎంతటి సమస్యనైన ఎదుర్కోవచ్చు అని తెలియ చెప్పే ఈ వీడియో ను
చివరివరకు
తిలకించండి . ఒకే గుంపు లోని చిన్న గీదే ను సింహాల సమూహం వేట ఆడి పట్టుకుంటే వాటి బారి నుంచి
దాన్ని కాపాడిన గేదల ధైర్యాన్ని చుడండి
సంఘటితం గ పోరాడితేనే విజయాన్ని సాధించగలం