ఇది నిజంగా మన దగ్గర జరుగుతూనే ఉంది . మన డిపార్టుమెంటు ఎదుగుదలకు ఎన్నో అవకాశాలున్న వాటిని
కొన్నిసార్లు సరిగా ఉపయోగించు కోలేక , కొన్నిసార్లు దుర్వినియోగం చేసి, ప్రజల , ప్రభుత్వం ,ఉద్యోగులలో ఇక
దీనిని ఎవ్వరు బాగు చెయ్యలేరు అనే స్థాయికి అందరం కలిసి తీసుకెళ్ళి పోయాం .
ఇకనుంచి ఐన అందరం కలిసి ఆలోచించు కొని , కలసి నిర్ణయాలు తీసుకొని మనకు అన్నం పెట్టె ఈ తల్లి వృద్ధిని
కోరుకుందాం