Welcome to NFPE Guntur


Send latest circulars/news/articles that you wish to share on this blog
to " gunturnfpe@gmail.com " with your name,email,mobile.

కామ్రేడ్ జడా సాంబ శివ రావు ఆరవ వర్ధంతి సభ

కామ్రేడ్ జడా సాంబ శివ రావు ఆరవ  వర్ధంతి సభ గుంటూరు కలెక్టరేట్ పోస్ట్ ఆఫీసు లో 7-1-2014 న ఘనంగా జరిగినది . ఈ సభకు కామ్రేడ్ యం సాయి బాబు అద్యక్షత వహించినారు షుమారుగా 70 మంది తపాల ఉద్యోగులు సభలో పాల్గొని నివాళులు అర్పించారు .జడా గారి విగ్రహానికి పూలమాల వేసి శ్రద్దాంజలి ఘటించారు . 
జడా గారి గురువు గారు కామ్రేడ్ వర్మ గారు,మరియునిమ్మగడ్డ నాగేశ్వర రావు ,బి రామ రావు ,యం శ్రీనివాస రావు ,సి హెచ్ విద్యా సాగర్ , వి సాంబ శివ రావు,మస్తాన్ రావు,ఆర్ కే ,జె రామ సుబ్బయ్య ,పల్లా అప్పారావు,విజయ శేఖర్  మొదలగు వారు ప్రసంగిస్తూ జడా గారు యూనియన్ కు చేసిన సేవలను వారికి ఆయనతో గల అనుభవాలను గుర్తు చేసుకున్నారు    







Disclaimer:
The information contained in this website/blog is for information purpose only. This blog Author/Admin is not responsible for the accuracy, reliability and completeness of information provided in this website/blog. By viewing/reading this website/blog, you are accepting this.
--- Admin.
© 2019. NFPE Guntur.

Site is best viewed in Google Chrome.