Welcome to NFPE Guntur


Send latest circulars/news/articles that you wish to share on this blog
to " gunturnfpe@gmail.com " with your name,email,mobile.

పోస్టల్ ఉద్యోగుల ఐక్యత వర్ధిల్లాలి ..



ది  24-12-2014 న  JCA  ఆధ్వర్యంలో  NFPE , FNPO  నాయకులు ,సభ్యులతో కూడిన బృందం గుంటూరు  డివిజన్  సూపరింటెండెంట్  గారిని కలిసి   అర్బన్ లో కొత్తగా ప్రవేశపెట్టిన  SSP  పేమెంట్  ల విషయం లో మన పోస్టల్ ఉద్యోగులు ఎదుర్కుంటున్న సమస్యలపై మెమొరాండం సమర్పించటం జరిగింది . సమస్యల పరిష్కారం లో ఆధికారులు చొరవ చూపకపోతే , ఒక రోజు ధర్నా తో మొదలు పెట్టె నిర్మాణాత్మక ట్రేడ్ యూనియన్ ఏక్షన్ చేయవలసి ఉంటుందని తెలపటం జరిగింది . తదుపరి జరిగిన చర్చలలో మొదటగా ఈ నెలలో మాత్రం  SPM  లకు  అవుట్ సోర్సింగ్  కు పర్మిషన్ ఇవ్వటం జరిగింది . అదే విధంగా రూరల్ పోస్ట్ ఆఫీసు లలో పనిచేస్తున్న SPM లకు BPM  ల సమస్యలను అతి త్వరగా పరిష్కరించాలని లేనిచో మరల ధర్నా చేస్తామని చెప్పి , పై రెండు విషయాలపై  వ్రాతపూర్వక ఒప్పందం తీసుకోవటం జరిగింది . ఇందులో పాల్గొన్న ప్రతి ఒక్కరికి , సపోర్ట్ చేసిన సభ్యులందరికీ ధన్యవాదాలు . ఇంకా అనేక సమస్యల సాధనలో మీ అందరి సహకారం కోరుకుంటున్నాం . 



             WORKERS UNITY ZINDABAD 

                   పోస్టల్ ఉద్యోగుల ఐక్యత వర్ధిల్లాలి .. 


click here for memorandum copy


గుంటూరు  డివిజన్  సూపరింటెండెంట్ గారు రాత పూర్వక ఒప్పందం ,ఇచ్చిన ఉత్తర్వుల కాపీ క్రింద ఇవ్వబడింది 





Disclaimer:
The information contained in this website/blog is for information purpose only. This blog Author/Admin is not responsible for the accuracy, reliability and completeness of information provided in this website/blog. By viewing/reading this website/blog, you are accepting this.
--- Admin.
© 2019. NFPE Guntur.

Site is best viewed in Google Chrome.