Welcome to NFPE Guntur


Send latest circulars/news/articles that you wish to share on this blog
to " gunturnfpe@gmail.com " with your name,email,mobile.

శ్రీమతి పౌలినమ్మ గారు ది .21.01.2015 న దివంగతులైనారు

మన గుంటూరు హెడ్ పోస్ట్ ఆఫీసు లో అసిస్టెంట్ పోస్ట్ మాస్టర్  గా పనిచేస్తూ 30-06-2014 న రిటైర్ ఐన  శ్రీమతి పౌలినమ్మ గారు  ది .21.01.2015 న దివంగతులైనారు . వారి కుటుంబానికి ప్రగాడ సానుభూతిని తెలియచేయుచున్నాము. ఆమె భౌతిక కాయాన్ని     గుంటూరు హెడ్ పోస్ట్ ఆఫీసు  కు తీసుకుని రాగ అందరు తమ సంతాపాన్ని తెలియచేస్తూ ఆమెతో తమ కున్న అనుభందాన్ని గుర్తుకు తెచుకున్నారు . 


Disclaimer:
The information contained in this website/blog is for information purpose only. This blog Author/Admin is not responsible for the accuracy, reliability and completeness of information provided in this website/blog. By viewing/reading this website/blog, you are accepting this.
--- Admin.
© 2019. NFPE Guntur.

Site is best viewed in Google Chrome.