Welcome to NFPE Guntur


Send latest circulars/news/articles that you wish to share on this blog
to " gunturnfpe@gmail.com " with your name,email,mobile.

INAGURATION FUNCTION PHOTOS OF "ఔషధ రవాణా " SCHEME AT GUNTUR

ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం  , అన్ని ప్రభుత్వ వైద్యశాలలకు పంపిణి చేయదలచిన ఔషధాల రవాణాను  పోస్టల్ డిపార్టుమెంటు ద్వారా చేయటానికి నిర్ణయించింది . దానికి సంబధించిన ప్రారంభోత్సవ కార్యక్రమం ఈ రోజు ది . 08/01/2015 న గుంటూరు  I.D.  వైద్యశాల  ప్రాంగణం లో జరిగింది . ఆంధ్రప్రదేశ్ మెడికల్ సెక్రటరీ  శ్రీ L.V. సుబ్రహ్మణ్యం  గారు జండా ఊపి రవాణాను లాంచనంగా ప్రారంభించారు . ఈ కార్యక్రమం లో  శ్రీ  M. ఎలిషా  గారు  P.M.G (B .D ) గారు , ఇతర ఉన్నతోద్యుగులు పాల్గోన్నారు 











Disclaimer:
The information contained in this website/blog is for information purpose only. This blog Author/Admin is not responsible for the accuracy, reliability and completeness of information provided in this website/blog. By viewing/reading this website/blog, you are accepting this.
--- Admin.
© 2019. NFPE Guntur.

Site is best viewed in Google Chrome.