Welcome to NFPE Guntur


Send latest circulars/news/articles that you wish to share on this blog
to " gunturnfpe@gmail.com " with your name,email,mobile.

జోహార్ కామ్రేడ్ G. V. నారాయణ


తన  సర్వీస్ మొత్తం యూనియన్ కి సేవ లందించి 2004 వ సంవత్సరం లో రిటైర్ ఐన మన సీనియర్ కామ్రేడ్
 శ్రీ G. V. నారాయణ గారు ది 14-02-2016 న అమరులైనారు . వారికి NFPE GUNTUR శ్రద్దాంజలి ఘటిస్తుంది ... 
తన సర్వీస్ మొత్తం ఎంతో మందికి యూనియన్ పట్ల చైతన్యం తెస్తూ ,తను నమ్మిన సిద్దాంతం కోసమే పనిచేసిన ఆ మహానుభావునికి NFPE గుంటూరు శ్రద్దాంజలి ఘటిస్తుంది ..

జోహార్ కామ్రేడ్  G. V. నారాయణ 

జోహార్ కామ్రేడ్  G. V. నారాయణ 


Disclaimer:
The information contained in this website/blog is for information purpose only. This blog Author/Admin is not responsible for the accuracy, reliability and completeness of information provided in this website/blog. By viewing/reading this website/blog, you are accepting this.
--- Admin.
© 2019. NFPE Guntur.

Site is best viewed in Google Chrome.