ఏడవ వేతన సంఘ సిఫార్సుల అమలులో ఉద్యోగులకు జరిగిన అన్యాయానికి నిరసనగా GUNTUR HO ముందు GATE MEETING జరిగింది .ఇందులో పోస్టల్ JCA నాయకులు పాల్గొన్నారు . అలానే డివిసన్ లోని అన్ని ఆఫీస్ ల ముందు నిరసన ప్రదర్శన లు జరిగాయి .. JUNE 11 నుంచి జరిగే సమ్మె లో పాల్గొని మన సమస్యలు పరిష్కరించు కోవాలని ఈ సందర్బంగా JCA నాయకులు పిలుపు నిచ్చారు .