Tuesday, November 28, 2017

మొదటి రోజు నిరాహార దీక్ష విజయవంతం 28/11/17

NFPE కేంద్ర నాయకత్వం ఇచ్చిన పిలుపు మేరకు ఈ రోజు దేశ  వ్యాప్తంగా అన్ని డివిషనల్ సూపరింటెండెంట్ ఆఫీస్ ల ముందు జరిగిన 2 రోజుల రిలే నిరాహార దీక్ష లు  . మన దివిఒనల్ లో నిరాహార దీక్షలా శిబిరాన్ని  కా . k .s .లక్ష్మణ రావు  Ex MLC గారు ప్రారంభించారు . LIC  యూనియన్ నాయకులూ కా . సురేష్ గారు హాజరైయ్యారు .  22 మంది కామ్రేడ్ లు నిరాహార దీక్షలో ఫాల్గొన్నారు .. వంతుల వారీగా అనేక మంది కామ్రేడ్ లు  బ్రేక్ టైం లో హాజరైయ్యారు 

















No comments:

Post a Comment