Welcome to NFPE Guntur


Send latest circulars/news/articles that you wish to share on this blog
to " gunturnfpe@gmail.com " with your name,email,mobile.

Unjustified recovery of CGHS subscription from Pay & Allowances

కొత్తగా ప్రవేశపెట్టబడిన స్కీము ప్రకారం గుంటూరులో CGHS ఏర్పాటుచేసిన వెల్నెస్ సెంటర్ పనితీరులో     లోపాలను, అందరూ ఉద్యోగులు సభ్యులుగా కార్డులు పొందకుండానే ఈ నెల జీతం లో  రికవరీ చేయడాన్ని నిరసిస్తూ తక్షణమే రికవరీ నిలుపు చేయవలసిందిగా ఆర్డర్ ఇవ్వాలని కోరుతూ సూపరిండెంట్ గారికి లెటర్ ఇవ్వడం జరిగింది .నిన్న వచ్చిన PMG  గారిని కూడా కలిసి ఈ లోపాలు గురించి చెప్పడం జరిగింది.



Disclaimer:
The information contained in this website/blog is for information purpose only. This blog Author/Admin is not responsible for the accuracy, reliability and completeness of information provided in this website/blog. By viewing/reading this website/blog, you are accepting this.
--- Admin.
© 2019. NFPE Guntur.

Site is best viewed in Google Chrome.