P&T సొసైటీ, గుంటూరు ఆధ్వర్యంలో ది 06-05-2020 ఉదయం 8 గం లకు గుంటూరు చంద్రమౌళి నగర్ పోస్ట్ ఆఫీసు ఆవరణలో LOCKDOWN తో ఇబ్బంది పడుతున్న POSTAL, BSNL మరియు RMS ఆఫీస్లులో పనిచేయుచున్న contingent(Sweepers and,watchmen, scavengers) సిబ్బంది కి నిత్యావసర సరుకులు పంపిణి చేయబడినది. ఈ కార్యక్రమంలో గౌరవ Supdt.Pos, DGM BSNL గారు,NFPE యూనియన్ నాయకులు మరియు సభ్యులు అందరు పాల్గొని విజయవంతం చేసినారు.. సొసైటీ అధ్యక్ష కార్యదర్శులు శ్రీ B.రామారావు గారు పల్లా.అప్పారావు గారు మరియు ఇతర డైరెక్టర్లకు ధన్యవాదములు.